జీవితం చాలా విలువైనది
గతం నీ మనసులో ఉండి నిన్ను బాధ పెట్టొచ్చు. కానీ నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. మనసులో బాధకి బానిసవై చేతుల్లో ఉన్న జీవితాన్ని చేజార్చుకోకు మిత్రమా... ---- మహేష్ మేలినాటి