మొదటి మధుర జ్ఞాపకం సురేష్ గారితో


ఈ అందమైన జీవితంలో మనకు ఎంతో మంది తారసపడతారు. కొందరు సంతోషాన్ని, మరికొందరు బాధను కలిగిస్తారు. అందులో కొన్ని జ్ఞాపకాలుగా మన మదిలో కొలువుంటే, మరికొన్ని బహుమతుల రూపంలో నిరంతరం మన కళ్ళెదుట ఉంటాయి. వాటిని కాంచిన ప్రతిసారీ సంతోషకరమైన తీయని మధురానుభూతిని కలిగిస్తాయి. అలాంటి ఒక లేఖను బహుమతిగా పొంది, ఙ్ఞాపకముగా, తనతో భద్రంగా దాచుకొని ఈ రోజు మనతో పంచుకుంటున్నారు మన మిత్రుడు సురేష్ గారు. మా "భావం మధురం" తరపున మీ అందరికీ తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాము. క్రింద సురేష్ గారు పొందిన లేఖను చదవగలరు.


గమనిక: మీ యొక్క జ్ఞాపకాలు, నిరీక్షణలు, విరహ వేదనలు మాతో పంచుకోగలరని మనవి.
వాట్సాప్:7569756870
                                                           ఇట్లు,
                                                   మహేష్ మేలినాటి.

Comments

  1. మధురమైన జ్ఞాపకాల్ని మిత్రులతో పంచుకునే వేదికను అందించిన మిత్రులకు కృతజ్ఞతాభివందనములు...

    ReplyDelete
    Replies
    1. ఇటువంటి మధుర జ్ఞాపకాలు, బహుమతులు మరెన్నో మీకు కలగాలి అని కోరుకుంటూ... మహేష్ మేలినాటి

      Delete

Post a Comment

Popular posts from this blog

జీవితం చాలా విలువైనది

Life is unpredictable